Home News OPPO: లాంచ్‌కి ముందు లీకైన Reno 12 Pro ప్రధాన స్పెసిఫికేషన్స్

OPPO: లాంచ్‌కి ముందు లీకైన Reno 12 Pro ప్రధాన స్పెసిఫికేషన్స్

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న OPPO Reno 12 Pro
  • జూన్ లో OPPO Reno 12 Pro లాంచ్ అయ్యే ఛాన్స్
  • డైమెన్సిటీ 9200+ చిప్సెట్ తో వస్తోన్న ఫోన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO త్వరలో Reno 12 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో OPPO Reno 12 మరియు OPPO Reno 12 Pro మోడల్స్ లాంచ్ కానున్నాయి. అయితే ఇంకా ఈ ఫోన్లు లాంచ్ అయ్యేందుకు సమయం ఉంది. ఈలోపు టాప్ వేరియంట్ OPPO Reno 12 Pro యొక్క ప్రధాన స్పెసిఫికేషన్స్ టిప్‌స్టర్ ద్వారా లీక్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం పదండి.

OPPO Reno 12 Pro స్పెసిఫికేషన్స్ (లీక్)

టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ OPPO Reno 12 Pro యొక్క స్పెసిఫికేషన్స్ ని చైనా మైక్రో బ్లాగింగ్ సైట్ వీబో పై షేర్ చేసింది.

లీక్ ప్రకారం, OPPO Reno 12 Pro డివైజ్ 6.7-ఇంచ్ డిస్ప్లే, 1.5కే రెజుల్యూషన్ తో వస్తోంది.

OPPO Reno 12 Pro తో మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ చిప్సెట్ ఉంటుందని సమాచారం.

OPPO Reno 12 Pro లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 50ఎంపి 2ఎక్స్ పొట్రెయిట్ లెన్స్, 50ఎంపి సెల్ఫీ కెమెరా ఉంటాయి.

OPPO Reno 12 Pro లాంచ్ టైమ్‌లైన్ (లీక్)

OPPO Reno 12, OPPO Reno 12 Pro స్మార్ట్‌ఫోన్లు జూన్ 2024 లో లాంచ్ అవుతాయని MSPowerUser రివీల్ చేసింది.

OPPO Reno 12 డివైజ్ 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, 50ఎంపి సెల్ఫీ కెమెరాతో వస్తుందని సమాచారం.

OPPO Reno 11 Pro స్పెసిఫికేషన్స్