Home News OPPO: సోని లెన్స్‌తో వస్తోన్న OPPO Reno 12 సిరీస్

OPPO: సోని లెన్స్‌తో వస్తోన్న OPPO Reno 12 సిరీస్

Highlights
  • సోని కెమెరా లెన్స్ తో వస్తోన్న OPPO Reno 12 సిరీస్
  • త్వరలో లాంచ్ కానున్న OPPO Reno 12 సిరీస్
  • 2024 ద్వితీయార్థంలో లాంచ్ అయ్యే అవకాశం

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO ఇటీవలె Reno 11F ని లాంచ్ చేసింది. ఇప్పుడు Reno 12 సిరీస్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. కొన్ని రోజులుగా OPPO Reno 12 సిరీస్ కి సంబంధించిన లీక్స్ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా టిప్‌స్టర్ స్మార్ట్ పికాచు OPPO Reno 12 సిరీస్ యొక్క కెమెరా స్పెసిఫికేషన్స్ షేర్ చేశారు. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం పదండి.

OPPO Reno 12 సిరీస్ కెమెరా వివరాలు

OPPO Reno 12 సిరీస్ లాంచ్ టైమ్‌లైన్

OPPO Reno 12 సిరీస్ స్పెసిఫికేషన్స్ (లీక్)