Home News డ్యూయల్ పెరిస్కోప్ లెన్స్‌తో చైనాలో లాంచైన OPPO Find X7 సిరీస్

డ్యూయల్ పెరిస్కోప్ లెన్స్‌తో చైనాలో లాంచైన OPPO Find X7 సిరీస్

Highlights
  • చైనాలో లాంచైన OPPO Find X7 సిరీస్
  • ప్రత్యేకంగా నిలుస్తోన్న డ్యూయల్ పెరిస్కోప్ లెన్స్‌లు
  • 100W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చిన డివైజెస్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO చైనీస్ మార్కెట్ లో OPPO Find X7 సిరీస్‌ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో OPPO Find X7 మరియు OPPO Find X7 Ultra ఫోన్లు మార్కెట్ లోకి వచ్చాయి. OPPO Find X7 సిరీస్ లో హాజల్‌బ్లడ్ ట్యూన్డ్ కెమెరా సెన్సర్స్ ని వాడారు. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్, కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 వంటి ఫీచర్లు ఉన్నాయి. ఓసారి OPPO Find X7 మరియు OPPO Find X7 Ultra డివైజెస్ ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

OPPO Find X7, OPPO Find X7 Ultra ధరలు, కలర్ ఆప్షన్స్

OPPO Find X7 స్పెసిఫికేషన్స్

OPPO Find X7 Ultra స్పెసిఫికేషన్స్