Home News రూ.6,000 లోపు ధరతో భారత్‌లో లాంచైన POCO C51 ఎయిర్టెల్-ఎక్స్‌క్లూజివ్ మోడల్

రూ.6,000 లోపు ధరతో భారత్‌లో లాంచైన POCO C51 ఎయిర్టెల్-ఎక్స్‌క్లూజివ్ మోడల్

Highlights
  • లాంచైన POCO C51 ఎయిర్టెల్ ఎక్స్‌క్లూజివ్ వేరియంట్
  • ఏప్రిల్ లో రూ.8,499 ధరతో లాంచైన డివైజ్
  • ఎయిర్టెల్ వేరియంట్ ధర రూ.5,999

చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ POCO మార్కెట్ లోకి POCO C51 ఎయిర్టెల్-ఎక్స్‌క్లూజివ్ వేరియంట్ ని లాంచ్ చేసింది. దీని ద్వారా ఎయిర్టెల్ ఎక్స్‌క్లూజివ్ బెనిఫిట్స్ యూజర్ కి లభిస్తాయి. ఇందులో 50జిబి డేటా వంటి ప్రయోజనాలు ఉన్నాయి. ఇకపోతే POCO C51 ఒక ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్. ఇందులో 120 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, మీడియాటెక్ హీలియో జీ36 చిప్సెట్, ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

POCO C51 ఎయిర్టెల్ ఎక్స్‌క్లూజివ్ వేరియంట్: ధర, ఆఫర్లు

POCO C51 స్పెసిఫికేషన్స్