Home News MediaTek Helio G85 చిప్‌తో భారత్‌లో లాంచైన POCO C65; ధర రూ.8,499 మాత్రమే!

MediaTek Helio G85 చిప్‌తో భారత్‌లో లాంచైన POCO C65; ధర రూ.8,499 మాత్రమే!

Highlights
  • భారత్ లో లాంచైన POCO C65
  • 5,000mAh బ్యాటరీతో వచ్చిన డివైజ్
  • POCO C65 ప్రారంభ ధర రూ.8,499

షావోమి సబ్-బ్రాండ్ POCO నేడు భారతీయ మార్కెట్ లో POCO C65 డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ Redmi 13C కి రీబ్రాండ్ వర్షన్ అని సమాచారం. స్పెసిఫికేషన్స్ ని గమనిస్తే ఈ విషయం తెలుస్తోంది. ఇకపోతే, POCO C65 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, వాటర్‌డ్రాప్ నాచ్ ఉన్నాయి. సరే, ఓసారి POCO C65 ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

POCO C65 ధర, సేల్ తేదీ

POCO C65 స్పెసిఫికేషన్స్