Home News POCO: భారత్‌లో లాంచైన POCO M6 5G Airtel ఎక్స్‌క్లూజివ్ మోడల్

POCO: భారత్‌లో లాంచైన POCO M6 5G Airtel ఎక్స్‌క్లూజివ్ మోడల్

Highlights
  • భారత్ లో లాంచైన POCO M6 5G ఎయిర్టెల్ ఎక్స్‌క్లూజివ్
  • 90 హెర్ట్జ్ ఎల్సీడీ డిస్ప్లేతో వచ్చిన డివైజ్
  • POCO M6 5G ఎయిర్టెల్ ఎక్స్‌క్లూజివ్ ధర రూ.8,799

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ POCO, టెలీకామ్ సంస్థ Airtel తో కలిసి నేడు భారతీయ మార్కెట్ లో POCO M6 5G ఎయిర్టెల్ ఎక్స్‌క్లూజివ్ డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ వేరియంట్‌ ఎయిర్టెల్ ప్రీపెయిడ్ తో లాక్ అయ్యి ఉంటుంది. అంటే కస్టమర్ కేవలం ఎయిర్టెల్ సిమ్ ని మాత్రమే ఈ ఫోన్ లో ఉపయోగించే అవకావం ఉంటుంది. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న చవకైన 5జీ స్మార్ట్‌ఫోన్ ఇదే కావడం విశేషం. POCO M6 5G మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్, 90 హెర్ట్జ్ ఎల్సీడీ డిస్ప్లే తో వచ్చింది. సరే, ఓసారి POCO M6 5G పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

POCO M6 5G Airtel Exclusive ధర, లభ్యత

POCO M6 5G Airtel Exclusive 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీతో మార్కెట్ లోకి వచ్చింది. దీని ధర వివరాలు తెలుసుకుందాం.

POCO M6 5G Airtel Exclusive 4జిబి+128జిబి మోడల్ ధరను రూ.8,799 గా నిర్ణయించారు.

ఈ స్మార్ట్‌ఫోన్‌ని మార్చి 10వ తేదీ నుంచి Flipkart ద్వారా కొనుగోలు చేయవచ్చు.

POCO M6 5G Airtel Exclusive కొనుగోలుపై అదనంగా రూ.750 డిస్కౌంట్ లభిస్తుంది.

ఈ హ్యాండ్సెట్ కొనే కస్టమర్లు ఎయిర్టెల్ కనెక్షన్ వాడుకోవాల్సి ఉంటుంది. అలాగే రూ.199 లేదా అంతకంటే పైన అపరిమిత ప్లాన్స్ ని 18 నెలల పాటు రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే బెనిఫిట్ లభిస్తుంది.

POCO M6 5G స్పెసిఫికేషన్స్, ఫీచర్స్