Home News POCO: MediaTek Helio G99 Ultra చిప్‌తో గ్లోబల్‌గా లాంచైన POCO M6 Pro 4G; ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి!

POCO: MediaTek Helio G99 Ultra చిప్‌తో గ్లోబల్‌గా లాంచైన POCO M6 Pro 4G; ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి!

Highlights
  • గ్లోబల్ మార్కెట్స్ లో లాంచైన POCO M6 Pro 4G
  • 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చిన డివైజ్
  • POCO M6 Pro 4G ధర 179 డాలర్లు

Xiaomi సబ్-బ్రాండ్ POCO నేడు గ్లోబల్ మార్కెట్స్ లో POCO M6 Pro 4G డివైజ్ ని లాంచ్ చేసింది. దీంతో పాటు POCO X6 మరియు POCO X6 Pro డివైజెస్ కూడా భారత్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అయ్యాయి. ఇక POCO M6 Pro 4G స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5, అమోలెడ్ ప్యానెల్ వంటి ఫీచర్లతో మార్కెట్ లోకి వచ్చింది. సరే, ఓసారి POCO M6 Pro 4G యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

POCO M6 Pro 4G ధర, కలర్ ఆప్షన్స్

POCO M6 Pro 4G స్పెసిఫికేషన్స్