Home News FCC సర్టిఫికేషన్ సైట్‌పై లిస్టైన POCO M6 Pro 4G, Redmi Note 13 Pro 4G

FCC సర్టిఫికేషన్ సైట్‌పై లిస్టైన POCO M6 Pro 4G, Redmi Note 13 Pro 4G

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న POCO M6 Pro 4G, Redmi Note 13 Pro 4G
  • తాజాగా ఎఫ్‌సీసీ సైట్ పై లిస్టైన డివైజెస్
  • 64ఎంపి ప్రైమరీ కెమెరాతో వస్తోన్న ఫోన్లు

Xiaomi సబ్-బ్రాండ్స్ Poco మరియు Redmi త్వరలో రెండు చౌక స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేయబోతున్నాయి. ఈ రెండు ఫోన్లు POCO M6 Pro 4G, Redmi Note 13 Pro 4G పేర్లతో మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. విశేషమేమిటంటే ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌లు FCC సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో కనిపించాయి. ఈ లిస్టింగ్ ద్వారా డివైజెస్ కి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

POCO M6 Pro 4G, Redmi Note 13 Pro 4G FCC లిస్టింగ్

Redmi Note 13 Pro 5G స్పెసిఫికేషన్స్ (చైనా)