Home News లాంచ్‌కి ముందు లీకైన POCO M6 Pro 5G ధర

లాంచ్‌కి ముందు లీకైన POCO M6 Pro 5G ధర

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న POCO M6 Pro 5G
  • ఆగస్టు 5న లాంచ్ కానున్న డివైజ్
  • తాజాగా రివీలైన POCO M6 Pro 5G ధర

ఆగస్టు 5 వ తేదీన భారత్ లో POCO M6 Pro 5G ఫోన్ లాంచ్ కానుంది. కంపెనీ అదే రోజున ఫోన్ యొక్క దర, స్పెసిఫికేషన్స్ ని రివీల్ చేయనుంది. కానీ, అంతకన్నా ముందే POCO M6 Pro 5G డివైజ్ ప్రధాన స్పెసిఫిషన్స్ తో పాటు ధర కూడా లీక్ అయ్యింది. టెక్ వెబ్‌సైట్ Pricebaba తన కథనంలో POCO M6 Pro 5G డివైజ్ స్పెసిఫికేషన్స్, ధరను రివీల్ చేసింది. మరి, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

POCO M6 Pro 5G ధర (లీక్)

రిపోర్ట్ ప్రకారం, POCO M6 Pro 5G స్మార్ట్ ఫోన్ భారత్ లో 3 మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ కానుంది. బేస్ వేరియంట్ అయిన 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.14,999 గా ఉంటుందని సమాచారం. మరో వేరియంట్ 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీతో రానుంది. దీని ధర రూ.15,999 గా ఉండే అవకాశం ఉంది. ఇక టాప్ వేరియంట్ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ ఆఫర్ చేస్తుంది. దీని ధర రూ.16,999 గా ఉండనుంది.

POCO M6 Pro 5G స్పెసిఫికేషన్స్ (లీక్)