Home News POCO: మార్చిలో POCO X6 Neo భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం; రివీలైన POCO F6 లాంచ్ టైమ్‌లైన్!

POCO: మార్చిలో POCO X6 Neo భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం; రివీలైన POCO F6 లాంచ్ టైమ్‌లైన్!

Highlights
  • లీకైన POCO X6 Neo, POCO F6 లాంచ్ టైమ్‌లైన్
  • Redmi Note 13R Pro కి రీబ్రాండ్‌గా వస్తోన్న POCO X6 Neo
  • జులైలో POCO F6 భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం

Xiaomi సబ్-బ్రాండ్ POCO త్వరలో భారతీయ మార్కెట్ లో POCO X6 Neo, POCO F6 స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేయనుంది. కంపెనీ నుంచి ఈ ఫోన్లకు సంబంధించి అధికార సమాచారం ఇంకా బయటకు రాలేదు. కానీ, టిప్‌స్టర్ యేగేశ్ బ్రార్ సౌజన్యంతో 91mobiles ఈ రెండు ఫోన్లకు సంబంధించిన వివరాలను షేర్ చేసింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం పదండి.

మార్చిలో భారత్‌లో లాంచ్ కానున్న POCO X6 Neo (లీక్)

Remi Note 13R Pro (POCO X6 Neo) స్పెసిఫికేషన్స్