Home News BIS సర్టిఫికేషన్ సైట్‌లో లిస్టైన POCO X6 Neo; త్వరలో భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం!

BIS సర్టిఫికేషన్ సైట్‌లో లిస్టైన POCO X6 Neo; త్వరలో భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం!

Highlights
  • త్వరలో భారత్ లో లాంచ్ కానున్న POCO X6 Neo
  • బీఐఎస్ పై లిస్టైన POCO X6 Neo
  • 108ఎంపి కెమెరాతో వస్తోన్న డివైజ్

షావోమి సబ్-బ్రాండ్ POCO నుంచి త్వరలో POCO X6 Neo డివైజ్ లాంచ్ కానుంది. రానున్న కొన్ని నెలల్లో భారతీయ మార్కెట్ లోకి POCO X6 Neo ప్రవేశించనుంది. Redmi Note 13R Pro కి రీబ్రాండ్ వర్షన్ గా POCO X6 Neo వస్తున్నట్లు సమాచారం. తాజాగా POCO X6 Neo ఫోన్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెబ్‌సైట్ పై లిస్టైంది. దీంతో పలు ముఖ్యమైన విషయాలు బయటకు వచ్చాయి. సరే, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

POCO X6 Neo బీఐఎస్ లిస్టింగ్

Redmi Note 13R Pro స్పెసిఫికేషన్స్