Home News Geekbench పై Snapdragon 7s Gen 2 చిప్‌తో కనిపించిన POCO X6; పూర్తి వివరాలు తెలుసుకోండి!

Geekbench పై Snapdragon 7s Gen 2 చిప్‌తో కనిపించిన POCO X6; పూర్తి వివరాలు తెలుసుకోండి!

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న POCO X6
  • Redmi Note 13 Pro పేరుతో రానున్న POCO X6
  • ఇంకా అనౌన్స్ కావాల్సిన POCO X6 సిరీస్

షావోమి సబ్-బ్రాండ్ POCO త్వరలో X6 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో రెండు డివైజెస్ రానున్నాయి. అవి: POCO X6 మరియు POCO X6 Pro. ఈ రెండు ఫోన్లు ఇప్పటికే బీఐఎస్ మరియు ఐఎండీఏ సర్టిఫికేషన్ వెబ్ సైట్స్ పై కనిపించాయి. తాజాగా POCO X6 డివైజ్ గీక్‌బెంచ్ పై దర్శనమిచ్చింది. POCO X6 డివైజ్ Redmi Note 13 Pro పేరుతో లాంచ్ కానున్నట్లు గీక్ బెంచ్ ద్వారా తెలుస్తోంది. అలాగే గీక్ బెంచ్ పై POCO X6 డివైజ్ స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్ తో కనిపించింది. సరే, పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

POCO X6 గీక్‌బెంచ్ లిస్టింగ్

POCO X6 స్పెసిఫికేషన్స్ (అంచనా)