Realme 11 Pro సిరీస్, Realme 11 4G ఫోన్లను చైనాలో లాంచ్ చేసిన రియల్మీ సంస్థ, Realme 11 5G పై పని చేస్తున్నట్లు అర్థమవుతోంది. టీడీఆర్ఏ, ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్ సైట్స్ పై కనిపించిన తర్వాత తాజాగా Realme 11 5G డివైజ్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్), ఎన్‌బీటీసీ, ఎస్ఐఆర్ఐఎమ్ వెబ్‌సైట్స్ పై కనిపించింది. ఈ విషయాన్ని Pricebaba వెబ్‌సైట్ గుర్తించింది. Realme 11 5G త్వరలోనే భారత్ లో లాంచ్ కానుందని బీఐఎస్ లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.
Realme 11 5G లాంచ్ వివరాలు
- బీఐఎస్ లిస్టింగ్ పై Realme 11 5G డివైజ్ RMX3780 అనే మోడల్ నంబర్ తో ఉంది.
- Realme 11 5G డివైజ్ SIRIM, NBTC సర్టిఫికేషన్స్ ని మలేషియా మరియు థాయిలాండ్ లలో పూర్తి చేసింది. అయితే ఈ సర్టిఫికేషన్స్ ద్వారా స్పెసిఫికేషన్స్ ఏమీ తెలియలేదు.
Realme 11 5G సర్టిఫికేషన్స్ (రూమర్స్)
Realme 11 5G డివైజ్ లో 6.4-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, హయ్యర్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి. Realme 11 5G డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 900 చిప్ ఉంటుందని రూమర్ల ద్వారా తెలుస్తోంది. Realme 11 5G స్మార్ట్ ఫోన్ లో 64ఎంపి ప్రైమరీ కెమెరా, ఇతర సెన్సర్స్ ఉంటాయి. Realme 11 5G డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుందని FCC లిస్టింగ్ ద్వారా తెలిసింది. అలాగే సూపర్‌వూక్ చార్జింగ్ సపోర్ట్ తో ఈ ఫోన్ వస్తున్నట్లు సమాచారం. Realme 11 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- డిస్ప్లే: Realme 11 5G డివైజ్ లో 6.4-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, హయ్యర్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
- కెమెరా: Realme 11 5G స్మార్ట్ ఫోన్ లో 64ఎంపి ప్రైమరీ కెమెరా, ఇతర సెన్సర్స్ ఉంటాయి.
- చిప్సెట్: Realme 11 5G డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 900 చిప్ ఉంటుందని రూమర్ల ద్వారా తెలుస్తోంది.
- బ్యాటరీ: Realme 11 5G డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుందని FCC లిస్టింగ్ ద్వారా తెలిసింది. అలాగే సూపర్‌వూక్ చార్జింగ్ సపోర్ట్ తో ఈ ఫోన్ వస్తున్నట్లు సమాచారం.
- ఓఎస్: Realme 11 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
