Home News Realme 11 5G: లీకైన భారత వేరియంట్ కలర్, స్టోరేజీ ఆప్షన్స్!

Realme 11 5G: లీకైన భారత వేరియంట్ కలర్, స్టోరేజీ ఆప్షన్స్!

Highlights
  • ఆగస్టు మూడో వారంలో లాంచ్ కానున్న Realme 11 5G
  • 128జిబి, 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో రానున్న డివైజ్
  • బేస్ మోడల్ ధర రూ.15,000 గా ఉండే అవకాశం

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ గత నెలలో భారతీయ మార్కెట్ లో Realme 11 Pro, Realme 11 Pro+ డివైజెస్ ని లాంచ్ చేసింది. తర్వాత గ్లోబల్ గా Realme 11 5G ని విడుదల చేసింది. ఇప్పుడు కంపెనీ, ఈ ఫోన్ ని భారత్ లో లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. అయితే లాంచ్ కి ముందు, 91మొబైల్స్ కి Realme 11 5G కి సంబంధించిన కలర్ ఆప్షన్స్, స్టోరేజీ వేరియంట్స్ వివరాలు తెలిసాయి. ఇండస్ట్రీ వర్గాల నుంచి ఈ సమాచారం అందింది. సరే, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

లీకైన Realme 11 5G స్టోరేజీ, కలర్ ఆప్షన్స్

Realme 11 5G లాంచ్ టైమ్‌లైన్ (లీక్)

Realme 11 5G, Realme 11 4G మోడల్స్ Realme 11 సిరీస్ లో భాగంగా గ్లోబల్ గా లాంచ్ అయ్యాయి. దాంతో పాటు ఆగస్టు 3 వ వారంలో Realme 11 5G వేరియంట్ కూడా లాంచ్ కానుందని సమాచారం. అయితే కంపెనీ నుంచి దీనికి సంబంధించి అధికార ప్రకటన రావాల్సి ఉంది.

Realme 11 5G ధర (అంచనా)

Realme 11 5G స్మార్ట్ ఫోన్ గ్లోబల్ మార్కెట్ ధర సుమారు రూ.23,000 గా ఉంది. కానీ భారత్ లో Realme 11 5G ధర రూ.20,000 వద్ద ఉంటుందని సమాచారం. ఇది టాప్ వేరియంట్ ధర అని గమనించాలి. బేస్ వేరియంట్ ధర రూ.15,000 వద్ద ఉంటుందని అంచనా. ఇది కూడా చదవండి: 67W చార్జింగ్, 108MP కెమెరాతో గ్లోబల్‌గా లాంచైన Realme 11 4G, Realme 11 5G

Realme 11 5G స్పెసిఫికేషన్స్ (గ్లోబల్)