Home News 108MP కెమెరా, 5000mAh బ్యాటరీతో భారత్‌లో లాంచైన Realme 11 5G

108MP కెమెరా, 5000mAh బ్యాటరీతో భారత్‌లో లాంచైన Realme 11 5G

Highlights
  • డైమెన్సిటీ 6100+ చిప్‌తో ఎక్విప్ అయిన Realme 11 5G
  • 16జిబి వరకు ర్యామ్ తో వచ్చిన Realme 11 5G
  • 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేయనున్న డివైజ్

ప్రముఖ టెక్ బ్రాండ్ Realme నేడు భారతీయ మార్కెట్ లో Realme 11 5G ని లాంచ్ చేసింది. Realme 11 5G స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్, 6.72-ఇంచ్ భారీ డిస్ప్లే, 8జిబి ర్యామ్ తో వచ్చింది. ఇంకా Realme 11 లైనప్ లో Realme 11 5G తో పాటు, Realme 11x 5G కూడా లాంచ్ అయ్యింది. సరే, ఈ ఆర్టికల్ లో మనం Realme 11 5G యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Realme 11 5G స్పెసిఫికేషన్స్

Realme 11 5G ధర, లభ్యత