Home News 67W చార్జింగ్, 108MP కెమెరాతో గ్లోబల్‌గా లాంచైన Realme 11 4G, Realme 11 5G

67W చార్జింగ్, 108MP కెమెరాతో గ్లోబల్‌గా లాంచైన Realme 11 4G, Realme 11 5G

Highlights
  • త్వరలో భారత్ లో లాంచ్ కానున్న Realme 11 5G
  • తైవాన్ లో లాంచ్ అయిన Realme 11 5G, Realme 11 4G
  • Realme 11 4G ప్రారంభ ధర VND 7,390,000 (సుమారు రూ.25,700)

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ వియత్నా మరియు తైవాన్ దేశాల్లో Realme 11 5G, Realme 11 4G ఫోన్లను లాంచ్ చేసింది. చైనాలో లాంచైన మోడల్ గ్లోబల్ గా లాంచైన Realme 11 5G వర్షన్ పూర్తిగా వేరని తెలుస్తోంది. ఇకపోతే Realme 11 5G, Realme 11 4G డివైజెస్ రెండూ కూడా 108ఎంపి మెయిన్ కెమెరాతో లాంచ్ అయ్యాయి. సరే, ఓసారి ఈ ఫోన్ల ధరలు, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Realme 11 5G, Realme 11 4G ధరలు

Realme 11 5G 8జిబి+256జిబి వేరియంట్ ధర తైవాన్ లో TWD 8,990 (సుమారు రూ.23,400) గా ఉంది. ఈ హ్యాండ్సెట్ బ్లాక్ మరియు గోల్డ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఆగస్టు 3 నుంచి ఈ ఫోన్ సేల్ కి వస్తోంది.

Realme 11 4G 8జిబి+128జిబి వేరియంట్ ధర వియత్నాంలో VND 7,390,000 (సుమారు రూ.25,700) గా ఉంది. ప్రైడ్ బ్లాక్, అరోరా గోల్డ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ డివైజ్ ఆగస్టు 11 నుంచి సేల్ కి వస్తుంది.

Realme 11 5G స్పెసిఫికేషన్స్

Realme 11 4G స్పెసిఫికేషన్స్