Home News 200MP కెమెరాతో భారత్‌లో లాంచైన Realme 11 Pro+ 5G

200MP కెమెరాతో భారత్‌లో లాంచైన Realme 11 Pro+ 5G

Highlights
  • నేడు భారత్ లో లాంచైన Realme 11 Pro సిరీస్
  • లైనప్ లో వచ్చిన Realme 11 Pro+ 5G, Realme 11 Pro 5G
  • డైమెన్సిటీ 7050 చిప్ తో వచ్చిన Realme 11 Pro+ 5G

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ నేడు భారత్ లో Realme 11 Pro సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో భాగంగా Realme 11 Pro 5G, Realme 11 Pro+ 5G మోడల్స్ మార్కెట్ లోకి వచ్చాయి. ఈ రెండు ఫోన్లు గత నెలలో చైనాలో లాంచ్ అయ్యాయి. ఇప్పుడు భారత గడ్డపై అడుగు పెట్టాయి. ఈ రెండు మోడల్స్ 5జీ కనెక్టివిటీ, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చాయి. ఈ ఆర్టికల్ లో మనం Realme 11 Pro+ 5G స్మార్ట్ ఫోన్ గురించి తెలుసుకుందాం.

భారత్ లో Realme 11 Pro+ 5G ధర

Realme 11 Pro+ 5G స్పెసిఫికేషన్స్