Home News Realme: బీఐఎస్‌తో పాటు ఇతర వెబ్‌సైట్స్‌పై లిస్టైన Realme 12 5G

Realme: బీఐఎస్‌తో పాటు ఇతర వెబ్‌సైట్స్‌పై లిస్టైన Realme 12 5G

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న Realme 12 5G
  • సర్టిఫికేషన్ సైట్స్ ద్వారా రివీలైన వివరాలు
  • 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చే అవకాశం

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme తన నంబర్ సిరీస్‌కు మరొక మోడల్‌ని జత చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ డివైజ్ Realme 12 5G పేరుతో మార్కెట్ లోకి రానుంది. ఇప్పటికే మార్కెట్ లో Realme 12 Pro, Realme 12 Pro Plus డివైజెస్ అందుబాటులో ఉన్నాయి. మరోవైపు Realme 12+ 5G మార్చి 6న భారత్ లో లాంచ్ అవుతోంది. ఈలోపు Realme 12 5G బీఐఎస్, ఎఫ్‌సీసీ, ఈఈసీ, టీకేడీఎన్, ఎస్ఐఆర్ఐఎమ్, టీయూవీ రెయిన్‌ల్యాండ్ సర్టిఫికేషన్స్ పై లిస్ట్ అయ్యింది. దీంతో డివైజ్ కి సంబంధించిన వివరాలు రివీల్ అయ్యాయి. ఓసారి అవేంటో తెలుసుకుందాం.

Realme 12 5G లిస్టింగ్ వివరాలు

 

Realme 12 5G కెమెరా ఎఫ్‌వీ-5 లిస్టింగ్