Home News Realme: లీకైన Realme 12 5G, Realme 12+ 5G భారత మార్కెట్ ధరలు, కలర్ ఆప్షన్స్

Realme: లీకైన Realme 12 5G, Realme 12+ 5G భారత మార్కెట్ ధరలు, కలర్ ఆప్షన్స్

Highlights
  • మార్చి 6న లాంచ్ అవుతోన్న Realme 12 5G, 12+ 5G
  • తాజాగా లీకైన డివైజెస్ ఇండియా ధరలు
  • Realme 12 5G ధర రూ.18,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నుంచి త్వరలో Realme 12 5G, Realme 12+ 5G ఫోన్లు లాంచ్ కానున్నాయి. మార్చి 6న ముంబైలో జరిగే ఈవెంట్ ఈ హ్యాండ్సెట్స్ ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. అయితే లాంచ్‌కి ముందు తాజాగా Realme 12 5G మరియు Realme 12+ 5G స్మార్ట్‌ఫోన్స్ యొక్క ఇండియన్ మార్కెట్ ధరలు లీక్ అయ్యాయి. ఓసారి లీకైన ధర వివరాలు, డివైజెస్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Realme 12 5G, Realme 12+ 5G ధర

Realme 12+ 5G ధర

Realme 12+ 5G స్పెసిఫికేషన్స్ (గ్లోబల్)