Home News Realme: ఇండోనేషియాలో లాంచైన Realme 12+ 5G

Realme: ఇండోనేషియాలో లాంచైన Realme 12+ 5G

Highlights
  • మార్చి 6న భారత్‌లో Realme 12+ 5G లాంచ్
  • ముందుగా ఇండోనేషియాలోకి ఎంట్రీ
  • Realme 12+ 5G ధర Rp.41,99,000

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme మార్చి 6న భారత్ లో Realme 12+ 5G ని లాంచ్ చేయనుంది. అయితే అంతకన్నా ముందుగా ఇండోనేషియా మార్కెట్ లో Realme 12+ 5G లాంచ్ అయ్యింది. దీంతో డివైజ్ యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. Realme 12+ 5G స్మార్ట్‌ఫోన్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అమోలెడ్ ప్యానెల్, 50ఎంపి సోని ఎల్‌వైటీ600 మెయిన్ సెన్సర్, మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ తో వచ్చింది. సరే, ఓసారి Realme 12+ 5G ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Realme 12+ 5G ధర, లభ్యత

Realme 12+ 5G స్పెసిఫికేషన్స్