Home News Realme: డైమెన్సిటీ 7050 చిప్సెట్‌తో గీక్‌బెంచ్‌పై లిస్టైన Realme 12+ 5G

Realme: డైమెన్సిటీ 7050 చిప్సెట్‌తో గీక్‌బెంచ్‌పై లిస్టైన Realme 12+ 5G

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న Realme 12+ 5G
  • గీక్‌బెంచ్ పై లిస్టైన Realme 12+ 5G
  • 12జిబి ర్యామ్‌తో వస్తోన్న డివైజ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme భారత్ లో Realme 12 సిరీస్ ని కొన్ని రోజుల క్రితం లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Realme 12 Pro, Realme 12 Pro Plus డివైజెస్ మార్కెట్ లోకి వచ్చాయి. ప్రస్తుతం ఈ ఫోన్లు సేల్ కి అందుబాటులో ఉన్నాయి. మరోవైపు, రియల్మీ Realme 12+ 5G అనే ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధంగా ఉంది. తాజాగా ఈ డివైజ్ గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం పదండి.

Realme 12+ 5G గీక్‌బెంచ్ లిస్టింగ్

Realme 12+ 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)