Home News Realme: TENAA లిస్టింగ్ ద్వారా రివీలైన Realme 12+ 5G స్పెసిఫికేషన్స్

Realme: TENAA లిస్టింగ్ ద్వారా రివీలైన Realme 12+ 5G స్పెసిఫికేషన్స్

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న Realme 12+ 5G
  • తాజాగా లీకైన స్క్రీన్, ర్యామ్, స్టోరేజీ వివరాలు
  • టీఎన్ఏఏ సర్టిఫికేషన్ పై లిస్టైన డివైజ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో Realme 12+ 5G అనే డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఇప్పటికే పలు సర్టిఫికేషన్ లపై ఈ ఫోన్ లిస్ట్ అయ్యింది. తాజాగా టీఎన్ఏఏ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో Realme 12+ 5G స్మార్ట్‌ఫోన్ యొక్క ర్యామ్, స్టోరేజీ, ప్రాసెసర్, డిస్ప్లే వంటి స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. సరే, ఓసారి Realme 12+ 5G యొక్క TENAA లిస్టింగ్ వివరాలు తెలుసుకుందాం పదండి.

Realme 12+ 5G TENAA సర్టిఫికేషన్

Realme 12+ 5G స్పెసిఫికేషన్స్