Home News BIS సర్టిఫికేషన్ సైట్‌పై లిస్టైన Realme 12 Pro, Realme 12 Pro+; త్వరలో భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం!

BIS సర్టిఫికేషన్ సైట్‌పై లిస్టైన Realme 12 Pro, Realme 12 Pro+; త్వరలో భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం!

Highlights
  • త్వరలో భారత్‌లో లాంచ్ కానున్న Realme 12 Pro సిరీస్
  • లైనప్‌లో వస్తోన్న Realme 12 Pro, Realme 12 Pro+
  • బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ పొందిన ఫోన్లు

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme గత వారం GT 5 Pro డివైజ్ ని లాంచ్ చేసింది. ఇప్పుడు Realme 12 సిరీస్ ని లాంచ్ చేసేందుకు రియ్మలీ సంస్థ సిద్ధమవుతోంది. ఈ లైనప్ లో రెండు ఫోన్లు రానున్నాయి. అవి: Realme 12 Pro మరియు Realme 12 Pro+. తాజాగా ఈ ఫోన్లు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యాయి. దీంతో త్వరలోనే ఈ డివైజెస్ భారతీయ మార్కెట్ లో లాంచ్ అవ్వనున్నాయని తెలుస్తోంది.

బీఐఎస్ పై కనిపించిన Realme 12 సిరీస్

Realme 12 Pro, Realme 12 Pro+ స్పెసిఫికేషన్స్