Home News Realme: లాంచ్‌కి ముందు లీకైన Realme 12 Pro+ 5G రిటైల్ బాక్స్ ఫోటో

Realme: లాంచ్‌కి ముందు లీకైన Realme 12 Pro+ 5G రిటైల్ బాక్స్ ఫోటో

Highlights
  • జనవరి 29న లాంచ్ కానున్న Realme 12 Pro+ 5G
  • తాజాగా లీకైన Realme 12 Pro+ 5G రిటైల్ బాక్స్ ఫోటో
  • రివీలైన నేవిగేటర్ బీజ్ కలర్ మోడల్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో Realme 12 Pro సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Realme 12 Pro మరియు Realme 12 Pro+ 5G ఫోన్లు లాంచ్ కానున్నాయి. తాజాగా Realme 12 Pro+ 5G డివైజ్ యొక్క రిటైల్ బాక్స్ ఫోటో లీక్ అయ్యింది. పర్షియన్ వెబ్‌సైట్ ద్వారా ఈ ఫోటో బయటకు వచ్చింది. దీంతో Realme 12 Pro+ 5G కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు తెలిసాయి. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Realme 12 Pro+ 5G రిటైల్ బాక్స్

Realme 12 Pro సిరీస్ లాంచ్ వివరాలు

Realme 12 Pro సిరీస్ స్పెసిఫికేషన్స్ (లీక్)