Home News Realme 12 Pro సిరీస్ ఇండియా లాంచ్ టైమ్‌లైన్ ఖరారు; ఏ నెలలో లాంచ్ కానుందో తెలుసుకోండి!

Realme 12 Pro సిరీస్ ఇండియా లాంచ్ టైమ్‌లైన్ ఖరారు; ఏ నెలలో లాంచ్ కానుందో తెలుసుకోండి!

Highlights
  • Realme 12 Pro సిరీస్ కొత్త టీజర్ విడుదల
  • జనవరిలోనే లాంచ్ కానున్న Realme 12 Pro సిరీస్
  • 200ఎంపి కెమెరాతో వస్తోన్న సిరీస్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో Realme 12 Pro సిరీస్ ని లాంచ్ చేయనుంది. తాజాగా లాంచ్ టైమ్‌లైన్ టీజర్ ని కంపెనీ విడుదల చేసింది. జనవరి నెలలోనే భారత్ లో Realme 12 Pro సిరీస్ లాంచ్ అవుతుందని X పై టీజర్ ద్వారా కంపెనీ తెలియజేసింది. లైనప్ లో Realme 12 Pro మరియు Realme 12 Pro Plus డివైజెస్ మార్కెట్ లోకి రానున్నాయి. సరే, ఓసారి Realme 12 Pro సిరీస్ లాంచ్ వివరాలు, అంచనా స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం.

Realme 12 Pro సిరీస్ ఇండియా లాంచ్ ఖరారు

Realme 12 Pro స్పెసిఫికేషన్స్ (అంచనా)

Realme 12 Pro Plus స్పెసిఫికేషన్స్ (అంచనా)