Home News Realme C51: 6.74-ఇంచ్ డిస్ప్లే, 50MP కెమెరాతో భారత్‌లో లాంచైన రియల్మీ సీ51

Realme C51: 6.74-ఇంచ్ డిస్ప్లే, 50MP కెమెరాతో భారత్‌లో లాంచైన రియల్మీ సీ51

Highlights
  • నేడు భారత్ లో లాంచైన Realme C51
  • 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వచ్చిన డివైజ్
  • 4జిబి+64జిబి వేరియంట్ ధర రూ.8,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నేడు భారతీయ మార్కెట్ లో Realme C51 డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ డ్యూయల్-టెక్షర్ డిజైన్ బ్యాక్ ప్యానెల్ ని కలిగి ఉంది. ఐఫోన్ లో మాదిరి ఈ రియల్మీ ఫోన్ లో మినీ-క్యాప్సూల్ డిజైన్ అందించారు. దీని ద్వారా బ్యాటరీ స్టేటస్, డేటా యూసేజ్, స్టెప్ కౌంట్ వంటి ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకోవచ్చు. Realme C51 డివైజ్ 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, 50ఎంపి ప్రైమరీ కెమెరాతో వచ్చింది.

భారత్ లో Realme C51 ధర, సేల్

Realme C51 స్పెసిఫికేషన్స్