Home News 50MP డ్యూయల్-కెమెరా సెటప్, 6.7-ఇంచ్ డిస్ప్లే తో రానున్న Realme C51

50MP డ్యూయల్-కెమెరా సెటప్, 6.7-ఇంచ్ డిస్ప్లే తో రానున్న Realme C51

Highlights
  • కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయనున్న రియల్మీ
  • త్వరలో భారత్ లో లాంచ్ కానున్న Realme C51
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ తో రానున్న Realme C51

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ సీ-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. కంపెనీ నుంచి Realme C51 అనే ఫోన్ భారత మార్కెట్ లోకి ప్రవేశించనుంది. రియల్మీ ఇంకా ఏ వివరాలను ఖరారు చేయలేదు. అయితే, Realme C51 ఇండియాలో లాంచ్ కావడం ఖాయమని తెలుస్తోంది. తాజాగా ఒక కొత్త లీక్ ద్వారా ఈ విషయం తెలిసింది. ఈ ఫోన్ డిజైన్ వివరాలు, ప్రధాన స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. Realme C51 ధర భారత్ లో రూ.10,000 లోపు ఉండే అవకాశం ఉంది.

సరే, ఓసారి Realme C51 స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, డిజైన్ తదితర వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Realme C51 ఇండియా లాంచ్ విశేషాలు

Realme C51 స్పెసిఫికేషన్స్ (లీక్)