Home News MediaTek Dimensity 6100+ చిప్సెట్, 50MP కెమెరాతో భారత్‌లో లాంచైన Realme C67 5G

MediaTek Dimensity 6100+ చిప్సెట్, 50MP కెమెరాతో భారత్‌లో లాంచైన Realme C67 5G

Highlights
  • భారత్ లో లాంచైన Realme C67 5G
  • ఐపీ54 స్ప్లాష్ రెసిస్టన్స్ తో వచ్చిన డివైజ్
  • Realme C67 5G ప్రారంభ ధర రూ.13,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme భారతీయ మార్కెట్ లో Realme C67 5G డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ 5జీ కనెక్టివిటీ కలిగిన చవకైన సీ-సిరీస్ ఫోన్. ఈ ఫోన్ తో రియల్మీ తన సీ-సిరీస్ పోర్ట్‌ఫోలియోని పటిష్టం చేసినట్లయింది. తక్కువ ధరలో 5జీ డివైజ్ కొనాలని భావించే వారికి Realme C67 5G ఒక చక్కటి ఆప్షన్ అని చెప్పవచ్చు. సరే, ఓసారి Realme C67 5G యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Realme C67 5G ధర, లభ్యత

Realme C67 5G స్పెసిఫికేషన్స్