Home News వచ్చే నెలలో లాంచ్ కానున్న Realme C67 5G; రివీలైన ర్యామ్, స్టోరేజీ, కలర్ ఆప్షన్స్!

వచ్చే నెలలో లాంచ్ కానున్న Realme C67 5G; రివీలైన ర్యామ్, స్టోరేజీ, కలర్ ఆప్షన్స్!

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న Realme C67 5G
  • 4జిబి/6జిబి/8జిబి మోడల్స్‌లో వస్తోన్న డివైజ్
  • ధర రూ.12,000-రూ.15,000 ఉండే అవకాశం

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Realme త్వరలో Realme C67 5G డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఇప్పటికే ఈ ఫోన్ TDRA, SIRIM, FCC, EEC, TKDN, SDPPI, BIS సర్టిఫికేషన్స్ సైట్స్ పై కనిపించింది. ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్ ద్వారా Realme C67 5G డివైజ్ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తున్నట్లు తెలిసింది. ఇకపోతే పైన పేర్కొన్న అన్ని సర్టిఫికేషన్ వెబ్ సైట్స్ పై Realme C67 5G డివైజ్ RMX3890 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. ఈ స్మార్ట్‌ఫోన్ Realme C65 పేరుతో రానుందని ఇంతకు ముందు అనుకున్నారు.

Realme C67 5G ధర, కలర్ ఆప్షన్స్, ర్యామ్, స్టోరేజీ

Realme C51 స్పెసిఫికేషన్స్