Home News 240W చార్జింగ్, 1TB స్టోరేజీతో వస్తోన్న Realme GT 5; ఖరారు చేసిన కంపెనీ!

240W చార్జింగ్, 1TB స్టోరేజీతో వస్తోన్న Realme GT 5; ఖరారు చేసిన కంపెనీ!

Highlights
  • త్వరలోనే లాంచ్ కానున్న Realme GT 5
  • స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 తో వస్తోన్న డివైజ్
  • తాజాగా 1టిబి+240W ని అనౌన్స్ చేసిన కంపెనీ

Realme బ్రాండ్ త్వరలోనే తన ఫ్లాగ్షిప్ జీటీ సిరీస్ స్మార్ట్ ఫోన్ Realme GT 5 ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు లాంచ్ తేదీ రివీల్ కాలేదు. కానీ, కంపెనీ వరుసబెట్టి ఫోన్ యొక్క ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ ని షేర్ చేస్తూ వస్తోంది. లేటెస్ట్ టీజర్ లో 1టిబి స్టోరేజీ, 240 వాట్ చార్జింగ్ సపోర్ట్ ని రియల్మీ కన్ఫర్మ్ చేసింది. సరే, ఓసారి Realme GT 5 యొక్క తాజా విశేషాలు తెలుసుకుందాం.

Realme GT 5 కొత్త టీజర్ విశేషాలు

 

Realme GT 5 స్పెసిఫికేషన్స్ (అంచనా)