Home News 24GB ర్యామ్, 240W ఫాస్ట్ చార్జింగ్‌తో చైనాలో లాంచైన Realme GT 5

24GB ర్యామ్, 240W ఫాస్ట్ చార్జింగ్‌తో చైనాలో లాంచైన Realme GT 5

Highlights
  • ఎల్ఈడీ స్ట్రిప్, లిక్విడ్ మెటల్ సిల్వర్ టెక్షర్ డిజైన్ తో వచ్చిన Realme GT 5
  • స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ ని ఆఫర్ చేయనున్న Realme GT 5
  • Realme GT 5 ధర RMB 2,999 (రూ.34,500)

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Realme నేడు చైనాలో Realme GT 5 డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ Realme GT 3 కి సక్సెసర్ గా మార్కెట్ లోకి వచ్చింది. Realme GT 5 డివైజ్ 24జిబి వరకు ర్యామ్, 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కెపాసిటీతో రావడం విశేషం. Nubia RedMagic 8S Pro+, OnePlus Ace 2 pro తర్వాత 24జిబి ర్యామ్ తో వచ్చిన ఫోన్ గా Realme GT 5 నిలిచింది. ఇకపోతే ఈ ఫోన్ 150 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఆప్షన్ లో కూడా అందుబాటులో ఉంది.

Realme GT 5 స్మార్ట్ ఫోన్ ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Realme GT 5 ధర

Realme GT 5 స్పెసిఫికేషన్స్