Home News Snapdragon 8 Gen 3 చిప్, 50MP కెమెరాతో చైనాలో లాంచైన Realme GT 5 Pro

Snapdragon 8 Gen 3 చిప్, 50MP కెమెరాతో చైనాలో లాంచైన Realme GT 5 Pro

Highlights
  • చైనాలో లాంచైన Realme GT 5 Pro
  • స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌తో వచ్చిన డివైజ్
  • Realme GT 5 Pro ప్రారంభ ధర 3,399 యువాన్లు

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme చైనీస్ మార్కెట్ లో Realme GT 5 Pro డివైజ్ ని లాంచ్ చేసింది. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్, ఓఎల్ఈడీ డిస్ప్లే, ఆండ్రాయిడ్ 14 ఓఎస్, సోని ఎల్‌వైటీ-808 ప్రైమరీ సెన్సర్ వంటి స్పెసిఫికేషన్స్ Realme GT 5 Pro లో ఉన్నాయి. ప్రస్తుతం Realme GT 5 Pro డివైజ్ ని చైనీస్ ఈ-కామర్స్ వెబ్‌సైట్స్ జేడీ.కామ్ మరియు టీమాల్ ద్వారా ప్రీ-ఆర్డర్స్ కి అందుబాటులో ఉంటాయి.

Realme GT 5 Pro ధర, లభ్యత

Realme GT 5 Pro స్పెసిఫికేషన్స్