Home News Realme GT 5 పేరుతో గ్లోబల్‌గా లాంచ్ కానున్న Realme GT Neo 6

Realme GT 5 పేరుతో గ్లోబల్‌గా లాంచ్ కానున్న Realme GT Neo 6

Highlights
  • నెక్ట్స్ ఫ్లాగ్షిప్‌ని లాంచ్ చేసేందుకు రెడీ అవుతోన్న రియల్మీ
  • రూమర్లను బట్టి రానున్న డివైజెస్: Realme GT Neo 6, Neo 6 Pro
  • గ్లోబల్ లాంచ్ కి వేరే ప్లాన్స్ కలిగి ఉన్న రియల్మీ సంస్థ

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ నుంచి రాబోవు తదుపరి ఫ్లాగ్షిప్ చుట్టూ గందరగోళం నెలకొంది. Realme GT Neo 6, Realme Neo 6 Pro ఫోన్లు చైనాలో లాంచ్ కానున్నాయని ఈమధ్య వరకు కూడా వార్తలు వినిపించాయి. వీటిలో ఒక మోడల్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ తో రానుందని కూడా భావించారు. అయితే, రీసెంట్ లీక్ ద్వారా రియల్మీ తదుపరి ఫ్లాగ్షిప్ Realme GT 5 అని తెలిసింది.

రియల్మీ నుంచి రానున్న నెక్ట్స్ ఫ్లాగ్షిప్ Realme GT 5

Realme GT 5 స్పెసిఫికేషన్స్ (అంచనా)