Home News 50MP కెమెరా, 12GB ర్యామ్‌తో లాంచైన Realme Narzo 60x 5G; ధర తక్కువే!

50MP కెమెరా, 12GB ర్యామ్‌తో లాంచైన Realme Narzo 60x 5G; ధర తక్కువే!

Highlights
  • నేడు భారత్ లో లాంచైన Realme Narzo 60x 5G
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చిన డివైజ్
  • Realme Narzo 60x 5G ప్రారంభ ధర రూ.12,999

కొత్త Realme 5G ఫోన్ ఈరోజు భారతదేశంలో లాంచ్ చేయబడింది. భారతీయ మార్కెట్లో రియల్మీ నార్జో 60x 5Gని పరిచయం చేయడం ద్వారా కంపెనీ తన ‘నార్జో’ సిరీస్ ని విస్తరించినట్లైంది. ఈ మొబైల్ ఫోన్ 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ మరియు 12GB వరకు RAM తో మార్కెట్ లోకి ప్రవేశించింది. Realme Narzo 60X 5G ఫోన్ ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తదితర వివరాలను తెలుసుకుందాం పదండి.

Realme యొక్క కొత్త స్మార్ట్‌ఫోన్ Narzo 60X 5G భారతదేశంలో రెండు ర్యామ్ వేరియంట్‌లలో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ యొక్క బేస్ మోడల్ 4జిబి ర్యామ్ + 128 జిబి స్టోరేజీని కలిగి ఉంది. దీని ధర రూ. 12,999. ఫోన్ యొక్క టాప్ వేరియంట్ 6జిబి ర్యామ్ + 128జిబి ఇంటర్నల్ స్టోరేజ్‌తో వచ్చింది. దీని ధరను రూ. 14,499 గా నిర్ణయించారు. Realme Narzo 60x 5G ఫోన్ సెప్టెంబర్ 15 నుండి అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. దీనిని స్టెల్లార్ గ్రీన్ మరియు నెబ్యులా పర్పుల్ రంగులలో కొనుగోలు చేయవచ్చు. బడ్జెట్ లో చక్కటి ఫీచర్లతో కూడిన ఫోన్ కోసం చూసే వారికి ఈ డివైజ్ సరైన ఎంపిక కావచ్చు. ఓసారి పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

Realme Narzo 60x 5G స్పెసిఫికేషన్స్