Home News Realme Note 50 గ్లోబల్ లాంచ్ తేదీ ఖరారు

Realme Note 50 గ్లోబల్ లాంచ్ తేదీ ఖరారు

Highlights
  • జనవరి 23న లాంచ్ అవుతోన్న Realme Note 50
  • డ్యూయల్ కెమెరా సెటప్‌తో వస్తోన్న డివైజ్
  • డివైజ్ ధర 100 డాలర్ల లోపు ఉండే అవకాశం

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో తన కొత్త నోట్ సిరీస్ ని లాంచ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. తాజాగా రియల్మీ ఫిలిప్పైన్స్ తన X హ్యాండిల్ పై Realme Note 50 లాంచ్ తేదీని ప్రకటించింది. జనవరి 23న Realme Note 50 డివైజ్ లాంచ్ కానుందని రియల్మీ తెలిపింది. మరోవైపు, రియల్మీ నోట్ సిరీస్ ని తక్కువ బడ్జెట్ సెగ్మెంట్ ని ఉద్దేశించి తీసుకొస్తున్నట్లు రియల్మీ ఇండియా సీఈవో, ఫౌండర్ స్కై లీ తన X ఖాతాలో పోస్ట్ చేశారు.

Realme Note 50 లాంచ్ తేదీ, అంచనా ధర

Realme Note 50 స్పెసిఫికేషన్స్ (అంచనా)