Home News Realme: లీకైన Realme Note 50 లాంచ్ తేదీ, లైవ్ ఇమేజ్, స్పెసిఫికేషన్స్

Realme: లీకైన Realme Note 50 లాంచ్ తేదీ, లైవ్ ఇమేజ్, స్పెసిఫికేషన్స్

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న Realme Note 50
  • 6.7-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లేతో వస్తోన్న డివైజ్
  • జనవరి 24న లాంచ్ కానున్న Realme Note 50

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో Realme Note 50 ని లాంచ్ చేయనుంది. గత కొన్ని రోజులుగా ఈ ఫోన్ వార్తల్లో నిలుస్తూ వస్తోంది. అయితే లాంచ్ కంటే ముందు Realme Note 50 యొక్క లైవ్ ఇమేజెస్ తో పాటు స్పెసిఫికేషన్స్, లాంచ్ తేదీ, డిజైన్ కి సంబంధించిన సమాచారం రివీల్ అయ్యింది. సరే, ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

జనవరి 24న లాంచ్ అవుతోన్న Realme Note 50

Realme Note 50 డిజైన్

Realme Note 50 స్పెసిఫికేషన్స్ (అంచనా)