Home News Realme: ఫిలిప్పైన్స్‌లో లాంచైన Realme Note 50

Realme: ఫిలిప్పైన్స్‌లో లాంచైన Realme Note 50

Highlights
  • ఫిలిప్పైన్స్ లో లాంచైన Realme Note 50
  • 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీతో వచ్చిన ఫోన్
  • Note 50 ధర 3,599 PHP (సుమారు రూ.5,400)

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme తన Note సిరీస్ ని పరిచయం చేసింది. ఈ సిరీస్ లో భాగంగా Realme Note 50 డివైజ్ ని ముందుగా మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ఫిలిప్పైన్స్ దేశంలో Realme Note 50 స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయ్యింది. జనవరి 23న ఇండోనేషియా, ఫిలిప్పైన్స్ లో Realme Note 50 లాంచ్ అవుతుందని రియల్మీ సంస్థ కొన్ని రోజుల క్రితం ప్రకటించింది. అయితే అంతకన్నా ముందే Realme Note 50 ని ఫిలిప్పైన్స్ లో లాంచ్ చేసింది. సరే, ఓసారి Realme Note 50 పూర్తి స్పెసిఫికేషన్స్, ధర ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Realme Note 50 స్పెసిఫికేషన్స్

Realme Note 50 ధర