Home News 200MP కెమెరాతో వస్తోన్న కొత్త రియల్మీ ఫోన్; Realme 12 Pro Plus అని అంచనా!

200MP కెమెరాతో వస్తోన్న కొత్త రియల్మీ ఫోన్; Realme 12 Pro Plus అని అంచనా!

Highlights
  • కొత్త ఫోన్ తో వస్తోన్న రియల్మీ
  • ఫ్లిప్‌కార్ట్ పై కనిపిస్తోన్న టీజర్
  • Realme 12 Pro Plus అని అంచనా

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో ఒక కొత్త 5జీ ఫోన్ తో రానుంది. 200ఎంపి కెమెరాతో ఈ ఫోన్ వస్తున్నట్లు టీజర్ ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం రియల్మీ వెబ్‌సైట్ తో పాటు, ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ పై ఈ టీజర్ కనిపిస్తోంది. అయితే ఈ ఫోన్ Realme 12 Pro Plus డివైజ్ అని అందరూ భావిస్తున్నారు. కంపెనీ నుంచి ఇంకా ఏ ప్రకటన రాలేదు. అయితే త్వరలో రాబోవు Realme 12 Pro సిరీస్ లో Realme 12 Pro Plus మరియు Realme 12 Pro Plus డివైజెస్ మార్కెట్ లోకి అడుగుపెట్టబోతున్నాయి.

Realme 12 Pro సిరీస్ టీజర్

Realme 12 Pro స్పెసిఫికేషన్స్ (అంచనా)

Realme 12 Pro Plus స్పెసిఫికేషన్స్ (అంచనా)