Home News చైనా టెలీకామ్ సైట్‌పై లిస్టైన Realme V50, Realme V50s; రివీలైన డిజైన్, ధర, స్పెసిఫికేషన్స్!

చైనా టెలీకామ్ సైట్‌పై లిస్టైన Realme V50, Realme V50s; రివీలైన డిజైన్, ధర, స్పెసిఫికేషన్స్!

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న Realme V50 సిరీస్
  • లైనప్‌లో రానున్న Realme V50, V50s
  • 6.72-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లేతో వస్తోన్న డివైజెస్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో వీ-సిరీస్ లో కొత్త ఫోన్లను లాంచ్ చేసే ప్రయత్నాల్లో ఉంది. Realme V50, Realme V50s పేర్లతో ఈ డివైజెస్ మార్కెట్ లోకి రానున్నాయి. తాజాగా చైనా టెలీకామ్ వెబ్‌సైట్ లో Realme V50, Realme V50s డివైజెస్ లిస్ట్ అయ్యాయి. దీంతో త్వరలో లాంచ్ కాబోయే ఈ రెండు ఫోన్లకు సంబంధించిన స్పెసిఫికేషన్స్, ధర, డిజైన్ వివరాలు బయటకు వచ్చాయి. సరే, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Realme V50, Realme V50s డిజైన్ (చైనా టెలీకామ్)

Realme V50, Realme V50s ధర (చైనా టెలీకామ్)

Realme V50, Realme V50s స్పెసిఫికేషన్స్ (చైనా టెలీకామ్)