Home News 165W ఫాస్ట్ చార్జింగ్, Snapdragon 8 Gen 3 చిప్‌తో చైనాలో లాంచైన RedMagic 9 Pro, 9 Pro+

165W ఫాస్ట్ చార్జింగ్, Snapdragon 8 Gen 3 చిప్‌తో చైనాలో లాంచైన RedMagic 9 Pro, 9 Pro+

Highlights
  • చైనాలో లాంచైన RedMagic 9 Pro సిరీస్
  • లైనప్ లో వచ్చిన RedMagic 9 Pro, 9 Pro+
  • ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో వచ్చిన సిరీస్

ఎన్నో ఊహాగానాల తర్వాత Nubia సంస్థ తన RedMagic 9 Pro సిరీస్ ని చైనాలో లాంచ్ చేసింది. లైనప్ లో RedMagic 9 Pro, RedMagic 9 Pro+ డివైజెస్ వచ్చాయి. ఈ రెండు ఫోన్లు 6.8-ఇంచ్ డిస్ప్లే, 50ఎంపి ట్రిపుల్ కెమెరా సెటప్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్ కలిగి ఉన్నాయి. RedMagic 9 Pro సిరీస్ కేవలం చైనాలో మాత్రమే లాంచ్ అయ్యింది. కానీ, ఇతర మార్కెట్స్ లోకి త్వరలోనే ప్రవేశించనుంది. అయితే రానున్న కొన్ని నెలల్లో భారత్ లో కూడా లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

RedMagic 9 Pro సిరీస్ ధర

RedMagic 9 Pro, RedMagic 9 Pro+ స్పెసిఫికేషన్స్