Home News 6జిబి ర్యామ్, 50ఎంపి కెమెరాతో లాంచైన Redmi 12 4G; ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి!

6జిబి ర్యామ్, 50ఎంపి కెమెరాతో లాంచైన Redmi 12 4G; ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి!

Highlights
  • నేడు భారత్ లో లాంచైన Redmi 12
  • 4జిబి/6జిబి ర్యామ్ ఆప్షన్స్ లో వచ్చిన ఫోన్
  • ఫోన్ కొనుగోలుపై రూ.1000 ఆఫర్ ప్రకటించిన కంపెనీ

షావోమి సబ్-బ్రాండ్ Redmi అభిమానులకు నేడు పండుగేనని చెప్పాలి. రెడ్మీని ఏళ్ళుగా ఆదరిస్తోన్న యూజర్ల కోసం సదరు సంస్థ రెండు కొత్త ఫోన్లను తీసుకొచ్చింది. నేడు భారతీయ మార్కెట్ లో Redmi 12 4G, Redmi 12 5G డివైజెస్ లాంచ్ అయ్యాయి. ఈ ఆర్టికల్ లో మనం Redmi 12 4G గురించి తెలుసుకుందాం. Redmi 12 4G డివైజ్ ధర రూ.9,999 తో ప్రారంభమవుతుంది.

Redmi 12 4G ధర

Redmi 12 4G స్మార్ట్ ఫోన్ భారత్ లో రెండు మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.9,999 గా నిర్ణయించారు. మరోవైపు, 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.11,499 గా ఉంది. అయితే ఆఫర్ లో భాగంగా ఫోన్ కొనుగోలుపై రూ.1000 డిస్కౌంట్ ని కంపెనీ ఆఫర్ చేస్తోంది. దీంతో 4జిబి ర్యామ్ మోడల్ ని రూ.8,999 కి, 6జిబి ర్యామ్ మోడల్ ని రూ.10,499 కి సొంతం చేసుకోవచ్చు.

Redmi 12 4G స్పెసిఫికేషన్స్