Home News ఇప్పుడు Redmi 12C ధర రూ.7,999 మాత్రమే; ఆఫర్ వివరాలు తెలుసుకోండి!

ఇప్పుడు Redmi 12C ధర రూ.7,999 మాత్రమే; ఆఫర్ వివరాలు తెలుసుకోండి!

Highlights
  • తగ్గిన Redmi 12C స్మార్ట్ ఫోన్ ధర
  • బేస్ వేరియంట్ కి వర్తించనున్న ఆఫర్
  • 6.71-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లేతో వచ్చిన ఫోన్

మీరు గనుక తక్కువ బడ్జెట్ లో ఫోన్ కొనాలని భావిస్తుంటే, అందుకు ఇదే సరైన సమయం. ఎందుకంటే రెడ్మీ సంస్థ తన బడ్జెట్ స్మార్ట్ ఫోన్ Redmi 12C ధరను తగ్గించింది. అయితే, ఈ ధర తగ్గింపు కొంత కాలం పాటు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఫోన్ గురించి మాట్లాడితే, ఇందులో 6.71-ఇంచ్ హెచ్డీ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, మీడియాటెక్ హీలియో జీ85 చిప్, ఫింగర్ ప్రింట్ స్కానర్, 50ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉన్నాయి.

Redmi 12C ఆఫర్ వివరాలు

Redmi 12C స్పెసిఫికేషన్స్