Home News 90Hz రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్‌ 3 తో భారత్‌లో లాంచైన Redmi 13C 5G

90Hz రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్‌ 3 తో భారత్‌లో లాంచైన Redmi 13C 5G

Highlights
  • భారత్ లో లాంచైన Redmi 13C 5G
  • హెచ్డీ+ డిస్ప్లేతో వచ్చిన డివైజ్
  • Redmi 13C 5G ప్రారంభ ధర రూ.10,999

షావోమి సబ్-బ్రాండ్ Redmi భారత్ లో Redmi 13C 5G డివైజ్ ని లాంచ్ చేసింది. 13C సిరీస్ లో 5జీ మరియు 4జీ మోడల్స్ ఎంట్రీ ఇచ్చాయి. అవి: Redmi 13C 5G, Redmi 13C 4G. ఈ ఆర్టికల్ లో మనం Redmi 13C 5G గురించి తెలుసుకుందాం. Redmi 13C 5G డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్, 4జిబి/6జిబి/8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. సరే, ఓసారి Redmi 13C 5G యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Redmi 13C 5G ధర

Redmi 13C 5G స్పెసిఫికేషన్స్