Home News త్వరలో భారత్‌లో లాంచ్ కానున్న Redmi 13C; ధర రూ.10,000 లోపే!

త్వరలో భారత్‌లో లాంచ్ కానున్న Redmi 13C; ధర రూ.10,000 లోపే!

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న Redmi 13C
  • వచ్చే నెలలో భారత్‌లో విడుదలయ్యే చాన్స్
  • హీలియో జీ85 చిప్సెట్ తో వస్తోన్న ఫోన్

షావోమి సబ్-బ్రాండ్ Redmi త్వరలో Redmi 13C డివైజ్ ని భారతీయ మార్కెట్ లో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ ఫోన్ గ్లోబల్ మార్కెట్ లో విడుదలైంది. Redmi 13C ఫోన్ 6.74-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ హీలియో జీ99 చిప్ తో గ్లోబల్ గా లాంచ్ అయ్యింది. ఇక భారత్ లో Redmi 13C మీడియాటెక్ హీలియో జీ85 చిప్ తో రానున్నట్లు సమాచారం. సరే, ఓసారి ఇండియా లాంచ్ సమాచారం, స్పెసిఫికేషన్స్ వివరాలు తెలుసుకుందాం పదండి.

Redmi 13C స్పెసిఫికేషన్స్ (గ్లోబల్)

Redmi 13C ధర