Home News Amazon గ్లోబల్ సైట్‌లో లిస్టైన Redmi 13C; త్వరలో భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం!

Amazon గ్లోబల్ సైట్‌లో లిస్టైన Redmi 13C; త్వరలో భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం!

Highlights
  • గ్లోబల్ ఎంట్రీ ఇచ్చిన Redmi 13C
  • అమెజాన్ సైట్ లో లిస్టైన Redmi 13C
  • త్వరలో భారత్ లో లాంచ్ అయ్యే అవకాశం

Redmi 13C స్మార్ట్‌ఫోన్ బడ్జెట్ సెగ్మెంట్ కొనుగోలుదారులను ఉద్దేశించి తీసుకొస్తున్నారు. భారత మార్కెట్ లో Redmi 13C ఫోన్ ఎప్పుడు లాంచ్ అవుతుందో ఇంకా తెలియదు. కానీ, గ్లోబల్ అమెజాన్ వెబ్‌సైట్ పై మాత్రం పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ఫోటోలతో సహా లిస్ట్ అయ్యింది. అలాగే Redmi 13C ధర కూడా ఈ సైట్ ద్వారా రివీల్ అయ్యింది. సరే, ఓసారి పూర్తి వివరాలను తెలుసుకుందాం పదండి.

Redmi 13C స్పెసిఫికేషన్స్

Redmi 13C ధర