Home News Redmi 13C ని అఫీషియల్‌గా టీజ్ చేసిన కంపెనీ, లీకైన ధర!

Redmi 13C ని అఫీషియల్‌గా టీజ్ చేసిన కంపెనీ, లీకైన ధర!

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న Redmi 13C
  • కలర్ ఆప్షన్స్: గ్రీన్, బ్లూ, బ్లాక్, వైట్
  • Redmi 13C ప్రారంభ ధర 130 యూరోలు

షావోమి సబ్-బ్రాండ్ Redmi త్వరలో Redmi 13C అనే ఫోన్ ని లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ Redmi 12C కి సక్సెసర్ గా వస్తోంది. ఇప్పటికే అవసరమైన సర్టిఫికేషన్స్ పొందిన ఈ డివైజ్ ని రెడ్మీ సంస్థ సోషల్ మీడియా హ్యాండిల్ పై టీజ్ చేసింది. Xiaomi Nigeria తన X ఖాతాలో Redmi 13C టీజర్ ని షేర్ చేసింది. “Redmi 13C వచ్చేస్తోంది…” అంటూ రెడ్మీ తన పోస్ట్ లో పేర్కొంది. అయితే కచ్చితమైన లాంచ్ తేదీని కంపెనీ వెల్లడించలేదు. మరోవైపు Redmi 13C ఇండియా లాంచ్ వివరాలు కూడా ఇంకా బయటకు రాలేదు.

తన పోస్ట్ లో షావోమి నైజీరియా Redmi 13C యొక్క రెండర్ ఇమేజెస్ ని షేర్ చేసింది. దీంతో ఫోన్ డిజైన్ పూర్తిగా రివీల్ అయ్యింది. ఇక మరొక లీక్ ద్వారా Redmi 13C ధర, రెండర్స్ బయటకు వచ్చాయి. Appuals ద్వారా ఈ విషయాలు తెలిసాయి.

Redmi 13C టీజర్ విశేషాలు

Redmi 13C ధర (అంచనా)

Redmi 13C 4G, Redmi 13C 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)