Home News 50MP ట్రిపుల్ కెమెరా, వాటర్‌డ్రాప్ నాచ్‌తో వస్తోన్న Redmi 13C; రివీలైన రెండర్స్!

50MP ట్రిపుల్ కెమెరా, వాటర్‌డ్రాప్ నాచ్‌తో వస్తోన్న Redmi 13C; రివీలైన రెండర్స్!

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న Redmi 13C
  • తాజాగా రివీలైన రెండర్స్
  • 50ఎంపి కెమెరాతో వస్తోన్న డివైజ్

షావోమి సబ్-బ్రాండ్ Redmi త్వరలోనే Redmi 13C డివైజ్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. తాజాగా Redmi 13C యొక్క హై-క్వాలిటీ ఇమేజెస్ నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. MySmartPrice ఈ ఇమేజెస్ ని రివీల్ చేసింది. రివీలైన ఇమేజెస్ ద్వారా Redmi 13C పూర్తి డిజైన్, కలర్ ఆప్షన్స్ వివరాలు తెలిసాయి. ఈ హ్యాండ్సెట్ మార్చి నెలలో లాంచైన Redmi 12C కి సక్సెసర్ గా వస్తోంది. సరే, ఓసారి Redmi 13C డివైజ్ యొక్క డిజైన్, తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Redmi 13C డిజైన్

Redmi 12C స్పెసిఫికేషన్స్