Home News లాంచ్‌కి ముందు లీకైన Redmi 13C రిటైల్ బాక్స్; రివీలైన డిజైన్, ధర, స్పెసిఫికేషన్స్!

లాంచ్‌కి ముందు లీకైన Redmi 13C రిటైల్ బాక్స్; రివీలైన డిజైన్, ధర, స్పెసిఫికేషన్స్!

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న Redmi 13C
  • లీకైన Redmi 13C రిటైల్ బాక్స్
  • 6.71-ఇంచ్ స్క్రీన్ తో వస్తోన్న డివైజ్

షావోమి సబ్-బ్రాండ్ Redmi త్వరలో టెక్ మార్కెట్ లో Redmi 13C డివైజ్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. తాజాగా లాంచ్ కి ముందు Redmi 13C యొక్క రిటైల్ బాక్స్ లీక్ అయ్యింది. దీంతో Redmi 13C డివైజ్ డిజైన్, ధర, స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. సరే, ఓసారి Redmi 13C విశేషాలు ఏంటో తెలుసుకుందాం పదండి.

Redmi 13C రిటైల్ బాక్స్ (లీక్)

Redmi 13C స్పెసిఫికేషన్స్ (అంచనా)

Redmi 13C లాంచ్ టైమ్‌లైన్, ధర (అంచనా)