Home News Redmi: లీకైన Redmi A3 మార్కెటింగ్ మెటీరియల్, రివీలైన డిజైన్, స్పెసిఫికేషన్స్!

Redmi: లీకైన Redmi A3 మార్కెటింగ్ మెటీరియల్, రివీలైన డిజైన్, స్పెసిఫికేషన్స్!

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న Redmi A3
  • 90 హెర్ట్జ్ డిస్ప్లేతో వస్తోన్న డివైజ్
  • ఆఫ్రికన్ రిటైలర్ ద్వారా లీకైన ఇమేజ్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Xiaomi యొక్క సబ్-బ్రాండ్ Redmi నుంచి త్వరలో Redmi A3 అనే ఫోన్ లాంచ్ కానుంది. ఇప్పటికే Redmi A3 డివైజ్ ఎన్బీటీసీ మరియు టీడీఆర్ఏ వెబ్‌సైట్స్ పై లిస్ట్ అయ్యింది. తాజాగా Redmi A3 యొక్క మార్కెటింగ్ మెటీరియల్ లీక్ అయ్యింది. దీంతో ఫోన్ డిజైన్, స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. Redmi A3 స్మార్ట్‌ఫోన్ 6.71-ఇంచ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తున్నట్లు తెలుస్తోంది. సరే, ఓసారి Redmi A3 కి సంబంధించి లీకైన స్పెసిఫికేషన్స్ మరియు డిజైన్ వివరాలు తెలుసుకుందాం పదండి.

Redmi A3 డిజైన్ (లీక్)

Redmi A3 స్పెసిఫికేషన్స్ (లీక్)