Home News Redmi: లీకైన Redmi A3 ధర, రెండర్ ఇమేజ్

Redmi: లీకైన Redmi A3 ధర, రెండర్ ఇమేజ్

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న Redmi A3
  • తాజాగా లీకైన Redmi A3 వివరాలు
  • Redmi A3 ధర రూ.7,000 ఉండే అవకాశం

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Redmi త్వరలో Redmi A3 అనే స్మార్ట్‌ఫోన్ ని లాంచ్ చేయనుంది. ఇప్పటి వరకు కంపెనీ నుంచి దీనిపై అధికార ప్రకటన రాలేదు. తాజాగా 91మొబైల్స్ కి Redmi A3 ధర, రెండర్ ఇమేజ్ టిప్‌స్టర్ పారస్ గుగ్లాని ద్వారా అందాయి. దీంతో డివైజ్ యొక్క డిజైన్, కలర్ మోడల్స్ రివీల్ అయ్యాయి. సరే, పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

Redmi A3 ధర (లీక్)

Redmi A3 డిజైన్

Redmi A3 స్పెసిఫికేషన్స్

Redmi A3 ధర, లాంచ్ తేదీ